వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మినీ టిటిటి 2019: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 64:
* 3.10 - 4.00 - వికీపీడియా, వికీసోర్సు, కామన్సు గురించి లోతైన వివరణ
* 4.00 - 4.30 - ముగింపు
== నివేదిక ==
;మొదటి రోజు
ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తవాడుకరులను నిలుపుకోవడం (లేక రిటెన్షన్) అన్నది ఈ కార్యక్రమానికి ఏకైక థీమ్ అని, మొత్తం కార్యక్రమం అంతా అదే థీం మీద సాగుతుందని కార్యక్రమం గురించి పరిచయం చేస్తూ తెలిపారు.