భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

చి 192.140.155.185 (చర్చ) చేసిన మార్పులను NicoScribe చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Flag of ASIF OF tigal kunta
India.svg|250px|thumb|భారత జాతీయపతాకం<br />[[బొమ్మ:FIAV 111000.svg|20px]] జండా నిష్పత్తి: 2:3]]
 
'''భారత జాతీయపతాకం''' ప్రస్తుతమున్న రూపంలో [[1947]] [[జూలై 22]]వ తేదీన జరిగిన [[భారత రాజ్యాంగం#రాజ్యాంగ సభ|రాజ్యాంగసభ]] ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో [[అశోకచక్రం]] ఉంటుంది. ఈ చక్రం నమూనాను [[సారనాథ్]] లోని [[అశోకస్థంభం]] నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది [[భారత సైన్యం]] యొక్క యుద్ధపతాకం కూడా.
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు