తాండూర్ నాపరాతి పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
పంక్తి 4:
గనులనుంచి ముడి నాపరాతిని వెలికితీసి భవనాలలో ఫ్లోరింగ్‌కు వాడే విధంగా చేయుటలో ఈ పరిశ్రమలో వివిధ దశలున్నాయి.
===గనుల నుంచి వెలికితీయడం===
తాండూర్ ప్రాంతంలో గత అర్థ శతాబ్ది కాలంగా నాపరాతిని గనులనుంచి వెలికితీయడం జరుగుతున్ననూ సాంకేతిక పద్దతులను ఉపయోగించడం ఇటీవలే ప్రారంభమైంది. ప్రారంభంలో కార్మికుల ద్వారానే చేతిపనిముట్లను ఉపయోగించి నాపరాతిని బయటకు తీస్తున్నప్పుడు చాలా భాగం పనికిరాకుండా ముక్కలు ముక్కలుగా లభ్యమయ్యేది. ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధినికఆధునిక యంత్రసామాగ్రిని ఉపయోగించి భూమి పొరలలో లభ్యమయ్యే ముడి నాపరాతిని వృధాకాకుండా వెలికితీయడం జరుగుతోంది. గనుల వలన యజమానులకే కాకుండా అక్కడ పనిచేసే కార్మికులకు కూడా జీవనోపాధి కలుగుతోంది.
===గనుల నుంచి పాలిషింగ్ పరిశ్రమలకు ముడి సరకు సరఫరా==
గనులనుంచి వెలికి తీసిన ముడి నాపరాతిని పాలిషింగ్ పరిశ్రమలకు లారీలద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ రవాణా కొరకే తాండూర్ ప్రాంతంలో వేల సంఖ్యలో లారీలు నిరీక్షిస్తుంటాయి. గనులనుంచి పరిశ్రమలకు నిత్యం లారీల రవాణా వలన తాండూర్-[[చించోళి]] ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిండుగా ఉంటుంది. గనుల ప్రాంతంలో లారీలలో ముడిరాయిని గనులలో పనిచేసే కార్మికులే లోడింగ్ చేస్తారు. పరిశ్రమల వద్ద ముడిరాతిని దింపడం పరిశ్రమలలో పనిచేసే కార్మికులు చేస్తారు. లారీలలో ఎక్కించడం మరియు దించడానికి ప్రత్యేకంగా రేట్లు ఉంటాయి.