"వడ్డాది సుబ్బారాయుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
===మల్లికామారుత ప్రకరణము===
"కరుణ ఏవ ఏకో రసః-కరుణ ఒక్కటే రసం" అన్న సంస్కృత కవి [[భవభూతి]]. ఆయన కాళిదాసు తర్వాత సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. ఆయన రచించిన [[మాలతీ మాధవం (సంస్కృత నాటకం)|మాలతీ మాధవం]] అనేను రచనకుఅనుకరిస్తూ అనువాదమిదివచ్చిన ప్రకరణాలలో మల్లికా మారుత ముఖ్యమైనది. దీనిని కాంచీపురానికి చెందిన ఉద్దండిని (15వ శతాబ్దానంతర కాలం) రాసాడు.{{sfn |Vasudev Vishnu Mirashi|1974|p =392}} దీనినే 1903లో వడ్డాది సుబ్బారాయుడు మల్లికా మారుత ప్రకరణం పేరుతొ అనువదించడం జరిగింది. <ref>[https://archive.org/details/in.ernet.dli.2015.333171 భారత డిజిటల్ లైబ్రరీలో మల్లికామారుత ప్రకరణము పుస్తకం.]</ref> దీని ప్రథమాంకము యొక్క తొలికూర్పు సరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ యందు 1903 లో ముద్రించబడింది.
 
==మూలాలు==
7,315

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2690385" నుండి వెలికితీశారు