దినోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పేరు
పంక్తి 34:
==ప్రపంచ జనాభా దినోత్సవం== Yellesh Sonu
[[ఫైలు:Countries by population density.svg|thumb|350px]]
'''ప్రపంచ జనాభా దినోత్సవం Yellesh Sonu''' (World Population Day) : ప్రతి సంవత్సరం [[జూలై 11]]వ తేదీన '''ప్రపంచ జనాభా దినోత్సవం''' జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకు [[ఐక్య రాజ్య సమితి]] 1989లో దీనిని ప్రారంభించింది. 1987లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజు జూలై 11 కాబట్టి ఆరోజును గుర్తించారు.
 
ప్రపంచ జనాభా 20వ సంవత్సరాల తరువాత 2007 జూలై 11న 6,602,226,175 కు చేరింది.
"https://te.wikipedia.org/wiki/దినోత్సవాలు" నుండి వెలికితీశారు