జై శ్రీరామ్ (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== కథ ==
శ్రీరామ్ శ్రీనివాస్ (ఉదయ్ కిరణ్) నీతి, నిజాయితీ గల ఒక పొలీస్ ఆఫీసర్. అతను నిజాయితీగా ఉండడం వల్ల చింతామణి (గౌతంరాజు), అతని కొడుకు (ఆదిత్య మీనన్)తో గొడవ జరుగుతుంది. చింతామణి అవినీతి రాజకీయ నాయకుడు, అలాగే అనాధలను, సొంతంగా ఇల్లు లేని వారిని బందించి వారి అవయవాలను తీసి వ్యాపారం చేస్తువుంటాడు. చింతామణి చేసే అరాచకాన్ని అంతం చేయాలనుకున్న శ్రీరామ్, పోలీస్ కమీషనర్ (చలపతి రావు) ఆర్డర్ కి వ్యతిరేకంగా నడుచుకుంటాడు. కానీ అతని టీంలోనే ఉన్న అవినీతిపరులైన సహా వుద్యోగుల నుండి అనుకోని కొన్ని అవాంతరాలను ఎదురై, శ్రీరామ్ జీవితం నాశనం అవుతుంది. అతని ఫ్యామిలీని చంపేస్తారు. అప్పుడు హీరో చింతామణిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పటినుండి హీరో చింతామణిని అతని గ్యాంగ్ లోని ఒక్కొక్కరినీ వేటాడి వేటాడి చంపుతుంటాడు. అలాగే అతనికి, వృత్తికి ద్రోహం చేసిన సహా ఉద్యోగులను కూడా చంపేస్తాడు.
 
== నటవర్గం ==