"పార్లమెంటు సభ్యుడు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
===లోక్ సభ===
లోక్‌సభ ప్రజాప్రతినిధుల సభ. వయోజన ఓటింగు పద్ధతిపై ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీరిని ఎన్నుకుంటారు. ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి లోక్ సభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. లోక్ సభ సభ్యుల సంఖ్య 550 కి మించరాదు. ప్రస్తుతం లోక్ సభ స్థానాల సంఖ్య 545. వీరిలో 530 మంది సభ్యులు 2829 రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడగా 13 మంది 7 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపిక చేయబడతారు. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం లభించనిచో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు.
 
లోక్ సభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి:
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2690774" నుండి వెలికితీశారు