గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
# చేనేత కార్మికులకు అవసరమైతే 'డిపెండెన్సీ' సర్టిఫికెట్లు జారీ చేయాలి.
# వివాహ నిర్బంధిత రిజిస్ట్రేషన్‌ చట్టము 15/2002 ప్రకారము రాష్ట్రంలో జరిగే వివహములను తప్పనిసరిగా రిజిష్టరు చేయు నిమిత్తం తమ పరిధిలోనున్న గ్రామములో, సముదాయములో మ్యారేజ్‌ అధికారిగా వ్యవహరించుట.
# ప్రభుత్వం, భూ పరిపాలన శాఖ ప్రధాన కమీషనర్‌, కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, తహశీల్దారు కు లేక ఏ ఇతర అధికారి కి అయినా అప్పగించి విధులు నిర్వర్తించాలి.వీటిని vro సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్క గ్రామం సుభిక్షము గా ఉంటుంది
 
== వనరులు==