తాండూర్ నాపరాతి పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

చి లింకులు మరియు చిన్న సవరణలు
పంక్తి 17:
ముడినాపరాతిని పాలిష్ చేసిన తరువాత భవనాల నిర్మాణంలో ఉపయోగించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను రవాణా చేయడం జరుగుతుంది. [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే కాకుండా పొరుగురాష్ట్రాలైన [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[తమిళనాడు]] రాష్ట్రాలకు కూడా దీనిని సరఫరా చేస్తుంటారు.
==సమస్యలు==
తాండూర్ ప్రాంతంలో నాపరాతి పరిశ్రమ వలన [[కాలుష్యం]] విపరీతంగా వెదజల్లుతోంది. పాలిషింగ్ సమయంలో నాపరాయి పొడిరూపంలో గాలిలో కలిసి పనిచేసే కార్మికులకే కాకుండా పరిసరప్రాంతంలో ఉన్నవారికి కూడా సమస్యలు కలుగజేస్తుంది. రాత్రిసమయంలో పరిశ్రమల వలన వచ్చే శబ్దం వల్ల కూడా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ పనిచేసే కార్మికుల ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింటుంది. నిత్యం ట్రాఫిక్ వలన అనేక రోడ్డుప్రమాదాలు[[రోడ్డు ప్రమాదాలు]] జరుగుతున్నాయి.
 
[[వర్గం:పరిశ్రమలు]]