రామ్‌నాథ్ కోవింద్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చే
పంక్తి 34:
 
=== న్యాయవాదిగా ===
కోవింద్ కాన్పూర్ లోని డి.ఎ.వి కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధం కావడాని ఢిల్లీ వెళ్ళాడు. అతను ఈ పరీక్షను మూడవ ప్రయత్నంలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఐ.ఎ.ఎస్ కు బదులుగా అనుబంధ సేవా కార్యక్రమాలలో తగినంత పని ఉన్నందున అందులో జాయిన్ కాలేదు. తరువాత న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.<ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/know-about-bjps-presidential-candidate-ram-nath-kovind-in-10-points/articleshow/59217524.cms|title=What you should know about BJP's presidential candidate Ram Nath Kovind|date=19 June 2017|publisher=|last=PTI|first=|archiveurl=https://archive.is/20170718010346/http://economictimes.indiatimes.com/news/politics-and-nation/know-about-bjps-presidential-candidate-ram-nath-kovind-in-10-points/articleshow/59217524.cms|archivedate=18 July 2017|deadurl=yes|via=The Economic Times|df=dmy-all}}</ref> కోవింద్ 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నేరాడుచేరాడు. అతను 1977 నుండి 1979 వరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్రప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగాడు. 1977 & 1978 మధ్య భారతదేశ ప్రధానమంత్రి [[మొరార్జీ దేశాయి]]కి వ్యక్తిగత సహాయకునిగా ఉన్నాడు. <ref name=":3">{{Cite news|url=http://timesofindia.indiatimes.com/india/ram-nath-kovind-a-lawyer-who-cracked-civils-but-lost-2-elections/articleshow/59226467.cms|title=Ram Nath Kovind, a lawyer who cracked civils but lost 2 elections&nbsp;– Times of India|work=The Times of India|archiveurl=https://archive.is/20170718010835/http://timesofindia.indiatimes.com/india/ram-nath-kovind-a-lawyer-who-cracked-civils-but-lost-2-elections/articleshow/59226467.cms|archivedate=18 July 2017|deadurl=yes|access-date=2017-06-20|df=dmy-all}}</ref> 1978లో [[సుప్రీం కోర్టు|భారత సుప్రీం కోర్టు]] లో అడ్వొకేట్-ఆన్-రికార్డుగా ఉన్నాడు. 1980 నుండి 1993 వరకు కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కమిటీకి తన సేవలనందించాడు. అతను ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయవాదిగా 1993 వరకు కొనసాగాడు. ఒక న్యాయవాదిగా అతను సమాజంలో బలహీన వర్గాలకు, న్యూఢిల్లీ ఉచిత న్యాయ సేవా సమితి అధ్వర్యంలో పేదలు, మహిలళలకు "ప్రొ-బొనొ" సహాయాన్ని అందించాడు. <ref name=":et" />
 
=== భారతీయ జనతా పార్టీ సభ్యునిగా ===
"https://te.wikipedia.org/wiki/రామ్‌నాథ్_కోవింద్" నుండి వెలికితీశారు