ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

పద్యాలు కలపబడినవి
పంక్తి 13:
ఆమె మాటలు పద్యరూపంలో:

పగరకు వెన్నెచ్చినచో

నగరే నిను మగతంపు నాయకు లెల్ల

ముగు రాడువార మైతిమి

వగపేటికి జలకమాడ వచ్చిన వేళన్.

భార్య మాటలకు సిగ్గుపడి ఎలాగో స్నానం చేసి భోజనం చేసాడు. చివర తన తల్లి ఇచ్చిన విరిగిపోయిన పోయిన పాలు చూసి 'అమ్మా పాలు విరిగిపోయినాయి ' అన్నాడు. ఆ మాటలకు అతడి తల్లి 'నాయనా నువ్వు శత్రురాజులతో యుద్దం చేయలేక కత్తి పారవేసి పిరికివాడిలా పారిపోయి నడుము విరిగిన వాడివి అయితివి, అది చూసి పశువుల నడుములు కూడా విరిగినవి. అందుకే పాలు కూడా విరిగినవి ' అన్నది.
ఆమె మాటలు పద్యరూపంలో:

అసదృశముగ నరివీరుల

పసమీరగ గెలువలేక పందక్రియ నీ

పసివైచి విరిగివచ్చిన

పసులున్ విరిగినవి వాని పాలు న్విరిగె.

"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు