సిరివెన్నెల: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
అనువాదము మూసను తొలగించాను
పంక్తి 1:
{{అనువాదము}}
{{మొలక}}
{{సినిమా |
Line 22 ⟶ 21:
ఈ సినిమా కధ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ (బెనర్జీ) మరియు మూగదైన చిత్రకారిణి ([[సుహాసిని]]) చుట్టూ తిరుగుతుంది. విశ్వనాథ్ దీనిని తన సినిమాలలో ఒక సవాలుగా భావించారు.
 
తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం చిరకాలం గుర్తుండిపోయే పాటలతో [[సిరివెన్నెల సీతారామశాస్త్రి | సీతారామశాస్త్రి]] ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి సిరివెన్నెలనే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. [[కె.వి.మహదేవన్]] సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] తన వేణు నాదాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబందమున్న '''విధాత తలపున ప్రభవించినది...''' అనే గీతంలో
సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది.
Of particular mention is the song ''Vidhata Talapuna'', sung by [[S P Balasurahmanyam]] and [[P Suseela]]. The song is about [[Aum]], the most sacred of syllable in Hinduism, from which the [[Vedic | Veda]] traditions originated.
 
==బాహ్య సంపర్కాలు==
==External links==
 
[[Category:1986 చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/సిరివెన్నెల" నుండి వెలికితీశారు