దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ, మూలాలు చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
 
== జీవిత విశేషాలు ==
దుర్గాబాయి దేశ్‌ముఖ్ [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఆమె [[రాజమండ్రి]], 1909 జూలై 15 న మద్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించింది<ref name="auto">{{cite book|last=Deshmukh|first=Durgabai|date=1980|title=Chintaman and I|publisher=Allied|page=1|quote=I was born on 15 July 1909 in Rajahmundry in the coastal district of East Godavari in Andhra|url=https://archive.org/details/in.ernet.dli.2015.172432}}</ref>. 8 ఏండ్ల వయసులో ఆమె మేనమామ సుబ్బారావుతో వివాహమయింది.<ref name=":3">{{Cite book|url=https://books.google.com/books?id=hjilIrVt9hUC|title=Women in Modern India|last=Forbes|first=Geraldine|last2=Forbes|first2=Geraldine Hancock|date=1999|publisher=Cambridge University Press|isbn=9780521653770}}</ref> తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు.<ref name=":323">{{Cite book|url=https://books.google.com/books?id=hjilIrVt9hUC|title=Women in Modern India|last=Forbes|first=Geraldine|last2=Forbes|first2=Geraldine Hancock|date=1999|publisher=Cambridge University Press|isbn=9780521653770}}</ref> బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్‌ విశ్వవిద్యాలయం]] నుండి మెట్రి క్యులేషన్‌, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.
 
== స్వాతంత్ర్య పోరాటం ==