మోహన భోగరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా గాయకులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలం చేర్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
 
'''మోహన భోగరాజు''' ప్రముఖ వర్తమాన సినీ గాయని.<ref name="మోహన రాగం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=బతుకమ్మ (ఆదివారం సంచిక) |title=మోహన రాగం |url=https://www.ntnews.com/Sunday/మోహన-రాగం-10-9-478637.aspx |accessdate=15 July 2019 |date=October 8, 2017 |archiveurl=https://web.archive.org/web/20190715151004/https://www.ntnews.com/Sunday/మోహన-రాగం-10-9-478637.aspx |archivedate=15 July 2019}}</ref>
మోహన భోగరాజు ప్రముఖ వర్తమాన సినీ గాయని.
 
==జీవిత విశేషాలు==
మోహన సొంతవూరు [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమగోదావరి జిల్లా]] [[ఏలూరు]]. కానీ ఆమె తల్లిదండ్రులు [[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లో స్ధిరపడ్డారు. మోహన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఆమె బీటెక్‌తో పాటే ఎంబీఏ చేశారు. వారి కుటుంబానికి సంగీత నేపథ్యం ఏమీ లేదు. కానీ వాళ్లమ్మ సరదాగా పాటలు పాడుతుండేదట. దీంతో మోహన మూడేళ్ల వయసులో పాడటం నేర్చుకున్నారు. దీంతో ఎక్కడ ఏ సంగీతం కార్యక్రమం జరిగినా వాళ్లమ్మ అక్కడికి తీసుకెళ్లేది. రెండో తరగతిలో [[త్యాగరాయ గానసభ]]<nowiki/>లో జరిగిన పోటీలో పాడి సబ్ జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతి గెలుచుకుంది. అప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూ వచ్చిందని మోహన చెబుతారు.
 
[[ఉదయకిరణ్ (నటుడు)|ఉదయ్ కిరణ్]] హీరోగా నటించిన [[జై శ్రీరామ్ (2013 సినిమా)|జై శ్రీరామ్‌లోశ్రీరామ్‌]]లో "సయ్యామ మాసం" అనే పాట ద్వారా ఆమె తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చదువు మీద దృష్టి పెట్టారు. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు వర్క్ ఎట్ హోమ్ చేశారు. తర్వాత [[సంగీతము|సంగీతరంగమే]] కరెక్ట్ అని పూర్తిగా ఇటువైపు వచ్చేశారు.
 
మోహనకు బ్యాక్‌గ్రౌండ్ ఎవరూ లేనప్పటికీ ఆత్మస్థయిర్యంతోఆత్మస్థైర్యంతో ముందడుగు వేశారు. ఎన్నెన్నో అవమానాలు, నిరాశలు, వైఫల్యాలను చవిచూశాకే విజయాల బాట పట్టారామె. సినిమాలకు ప్రయత్నం చేసే క్రమంలో [[ఎం. ఎం. కీరవాణి|మోహన కీరవాణి]] గ్రూపులో చేరారు. అక్కడ చేరాక ఏమోగుర్రంఏమో గుర్రం ఎగరావచ్చుకి కోరస్, రీ-రికార్డింగ్ పాడా. తర్వాత [[దిక్కులు చూడకు రామయ్య]]<nowiki/>కు సోలో సాంగ్ పాడే అవ కాశం వచ్చింది. ఆయన దగ్గర రికార్డ్ అయిన మొదటి పాట బాహుబలి సినిమాకే. ప్రభాస్ పుట్టిన రోజుకి విడుదల చేసిన మొదటి టీజర్ అది. నిజానికి ఆ పాట బాహుబలి కోసమని అప్పటి వరకు మోహన కు తెలి యదట. ఆగ్రూపు సాంగ్ తర్వాత అదే సినిమాలో మనోహరీ పాటతెలుగు, తమిళం లో, బాహుబలి-2లో ఒరే ఒరూరిల్ ఒరేఒర్ రాజా (హంసనావ) పాట తమిళ వెర్షనలో పాడే అవకాశాన్ని మోహన దక్కించుకున్నారు.
 
మోహన పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి తన పాటల సీడీ ప్రముఖులకు ఇవ్వాలని అనుకుందట. కానీ ఎలా ఇవ్వాలో, ఎలా కలవాలో తెలియక చాలాకాలం వరకు కుదరలేదు. చివరికి గాయని రమ్య కలిసాకే తన సీడీ ఇవ్వడం కుదిరిందని మోహన అంటారు.
"https://te.wikipedia.org/wiki/మోహన_భోగరాజు" నుండి వెలికితీశారు