అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: అనసూయ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| birth_date = [[అక్టోబరు 8]], [[1895]]
| birth_place = [[బీమవరం]]
| death_date =[[22 సెప్టెంబరు]] [[1952]]
| occupation = కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు
| father = కృష్ణయ్య
పంక్తి 18:
 
 
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]] లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.భీమవరం హైస్కూలులో చదివి,రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి,మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా(ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు దినపత్రిక [[మీజన్]] సంపాదకునిగా పని చేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారుని ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
 
 
పంక్తి 26:
1922లో [[సహకార నిరాకరణోద్యమం]]లో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
 
1952లో22 సెప్టెంబరు 1952 న బాపిరాజు మరణించాడు.
 
 
పంక్తి 36:
* కోనంగి
* హిమబిందు
*[[కోణంగి]]
*[[అడవి శాంతిశ్రీ]]
*[[అంశుమతి]]
 
 
;రేడియో నాటికలు
"https://te.wikipedia.org/wiki/అడివి_బాపిరాజు" నుండి వెలికితీశారు