"నగరం (సిటీ)" కూర్పుల మధ్య తేడాలు

5 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సముద్రతీరాలలో సహజ రేవులూ,మానవ నిర్మిత రేవులూ దేశ విదేశాలలో లభ్యమౌతున్న సామాగ్రిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుస్తున్న కారణంగా వ్యాపార పరమైన విశేష అభివృద్ధికి చేరుకున్నాయి.ప్రస్తుతం [[చెన్నై]] గా పిలవబడుతున్న తమిళనాడులోని చన్నపట్టణం,ప్రస్తుతం [[కొలకత్తా]] గా పిలవబడుతున్న [[పశ్చిమ బెంగాలు]] రాష్ట్రంలోని కలకత్తా,ప్రస్తుతం [[ముంబై]] గా పిలవబడుతున్న మహారాష్ట్రం లోని బాంబే లేక [[బొంబాయి]] భారతదేశంలోని రేవుల కారణంగా విశేష ప్రాధాన్యత సంతరించుకొని మహా నగరాలుగా పేరు పొందాయి.వస్త్రతయారీ కేంద్రంగా [[సూరత్]],[[అగ్గిపెట్టె|అగ్గిపెట్టెలు]] టపాసులు మరియు బ్యానర్లు తయారీలో [[తమిళనాడు]]లోని [[శివకాశి]],బనియన్ తయారీకి ప్రసిద్ధి పొందిన [[తిరుపూరు]] లాంటి నగరాలు ఈ కోవకు చెందుతాయి.<br />
 
== పురాణలోపురాణాలలో వర్ణించబడిన నగరాలు ==
రామాయణంలో దశరధుని రాజధాని [[అయోధ్య]],మైదిలీ పుట్టిన పుట్టిన జనకుని రాజధాని [[మిధిల]],దానవరాజైన రావణాశురుని రాజధాని లంకాపురి ముఖ్యమైనవి.వీటిలో లంఖాపురి ఆకాలంలోని నిర్మాణకౌశలాన్ని విశేషంగా కలిగిన సంపన్న నగరం.రామాయణంలోని సుందరకాండలో ఈ నగర వర్ణన హనుమంతుని ద్వారా వాల్మికి వర్ణన విశేషం.అలాగే [[అయోధ్య]] సమృద్ధికి చిహ్నంగా రామాయణంలో వర్ణించ బడింది.అలాగే భారతంలో అనేక నగరాల వర్ణన జరిగింది.కృష్ణుడు జన్మించిన కంసరాజధాని మధుర,కౌరవ రాజధాని హస్తినాపురం,పాండవ నిర్మితమైన ఇంద్రప్రస్తం.వీటిలో ఇంద్ర ప్రస్తం పాండవులు అడవులను తొలగించి రాయపాలనా సౌలభ్యం నిమిత్తం పాండవులు మయుని సాయంతో నిర్మించుకుకున్న నగరం.ఈ నగరం ఆకాలంలో నిర్మాణ కౌశలానికి విశేషంగా వర్ణించబడటం విశేషం.పాండవుల రాజభవన వర్ణన భారతంలో విశేషంగా వర్ణించబడింది.ఈ నిర్మాణంలో భారత ఇతిహాసంలో ప్రధాన మలుపుకు కారణం అయింన విషయం లోక విదితం.
 
== ఇవీ చూడండి ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2691894" నుండి వెలికితీశారు