"నగరం (సిటీ)" కూర్పుల మధ్య తేడాలు

 
== పురాణాలలో వర్ణించబడిన నగరాలు ==
రామాయణంలో దశరధుని రాజధాని [[అయోధ్య]],మైదిలీ పుట్టిన జనకుని రాజధాని [[మిధిల]],దానవరాజైన రావణాశురుని రాజధాని లంకాపురి ముఖ్యమైనవి.వీటిలో లంఖాపురిలంకాపురి ఆకాలంలోనిఆ కాలంలోని నిర్మాణకౌశలాన్ని విశేషంగా కలిగిన సంపన్న నగరం.రామాయణంలోని సుందరకాండలో ఈ నగర వర్ణన హనుమంతుని ద్వారా వాల్మికి వర్ణనచేయడం విశేషం.అలాగే [[అయోధ్య]] సమృద్ధికి చిహ్నంగా రామాయణంలో వర్ణించ బడింది.అలాగే భారతంలో అనేక నగరాల వర్ణన జరిగింది.కృష్ణుడు జన్మించిన కంసరాజధాని మధుర,కౌరవ రాజధాని హస్తినాపురం,పాండవ నిర్మితమైన ఇంద్రప్రస్తం.వీటిలో ఇంద్ర ప్రస్తం పాండవులు అడవులను తొలగించి రాయపాలనా సౌలభ్యం నిమిత్తం పాండవులు మయుని సాయంతో నిర్మించుకుకున్న నగరం.ఈ నగరం ఆకాలంలో నిర్మాణ కౌశలానికి విశేషంగా వర్ణించబడటం విశేషం.పాండవుల రాజభవన వర్ణన భారతంలో విశేషంగా వర్ణించబడింది.ఈ నిర్మాణంలో భారత ఇతిహాసంలో ప్రధాన మలుపుకు కారణం అయింన విషయం లోక విదితం.
 
== ఇవీ చూడండి ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2691903" నుండి వెలికితీశారు