భారతదేశ ప్రధానమంత్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 157.44.135.197 (చర్చ) చేసిన మార్పులను 157.48.49.221 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 13:
రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన [[భారత ఎన్నికల కమిషను|ప్రధాన ఎన్నికల కమిషనరు]], ప్రధాన [[విజిలెన్సు కమిషనరు]], [[కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్]], న్యాయమూర్తులు మొదలనిన వారి నియామకాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. [[పార్లమెంటు]] సమావేశాలు, [[లోక్‌సభ]]ను రద్దు చేయడం, ఎమర్జెన్సీ ప్రకటన, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలైన కీలక ఆంశాలపై రాష్ట్రపతికి సలహా ఇస్తాడు.
 
== ప్రధానమంత్రుల జాబిజాబితా ==
 
ఇప్పటి వరకు 12 మంది ప్రధానమంత్రులుగా పనిచేసారు. [[జవహర్‌లాల్ నెహ్రూ]] నాలుగు సార్లు చేసాడు ([[1947]]-[[1952]], [[1952]]-[[1957]], [[1957]]-[[1962]], [[1962]]-[[1964]]). [[ఇందిరా గాంధీ]] మూడు సార్లు ([[1966]]-[[1971]], [[1971]]-[[1977]], [[1980]]-[[1984]]), [[అటల్ బిహారీ వాజపేయి]] మూడు సార్లు ([[1996]], [[1998]]-[[1999]], [[1999]]-[[2004]]) ప్రధానమంత్రిగా పనిచేసారు.. [[గుల్జారీలాల్ నందా]] రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే.