నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మలు గేలరీలోకి చేర్చు
చి బొమ్మలు గేలరీలోకి చేర్చు
పంక్తి 68:
 
ఉమ్మడి [[మద్రాసు]] రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్"ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి [[ముక్త్యాల రాజా]] అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. కె. ఎల్. రావు ద్వారా పూర్వం [[హైదరాబాదు]] నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. 'నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై [[మాచెర్ల]] దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.
 
[[దస్త్రం:Fundation.jpg|thumb|300px|right|నాటిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్ధాపన చేసారు]]
[[ఫైలు:Nagarjunasagar foundation stone.JPG|thumb|200px|శంకుస్థాపన ఫలకం.]]
 
[[చెన్నై|మద్రాసు]] ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము [[ఖోస్లా కమిటీ]] ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో [[నందికొండ]] ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. [[1952]]లో ఖోస్లా కమిటీ [[నందికొండ]] డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. [[విజయవాడ]] నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.
Line 179 ⟶ 178:
==చిత్ర మాలిక==
<gallery>
[[దస్త్రం:Fundation.jpg|thumb|300px|right|నాటిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్ధాపన చేసారు]]
[[ఫైలు:Nagarjunasagar foundation stone.JPG|thumb|200px|శంకుస్థాపన ఫలకం.]]
బొమ్మ:NSP.JPG|thumb|300px|right|నాగార్జునసాగర్ ఆనకట్ట
బొమ్మ:Nagarjunasagar Reservoir AerialView.JPG|thumb|300px|right|ఆనకట్ట వలన ఏర్పడిన జలాశయం (విమానంనుండి తీసిన చిత్రం)
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు