నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 154:
2. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించుట<br />
ఈ పకంలో పలు అంశాలు ఉపాంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకొన్నది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. కాగా అంశం బిలో ఉపాంశాలను వ్యవసాయ శాఖ. ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు. సి అంశంలో రెండు ఉాపాంశాలను భుగర్భ జలశాఖ అమలు చేస్తుంది.
===నీరు అందుబాటు===
ఎగువనవున్న రాష్ట్రాలలో ఆనకట్టల ఎత్తు పెంచడం, కొత్త ఆనకట్టలు కట్టడం వలన, వర్షాలు పుష్కలంగా లేనప్పుడు, నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే నీరు తగ్గుతున్నది. దీనివలన ఆయకట్టులోని పొలాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నది.
 
==నాగార్జున కొండ==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు