ఆయుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{హిందూ మతము}}
'''[[ఆయుర్వేదం]]''' (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం [[ఆయుర్వేద]] వైద్యానికి ముూల [[పురుషులు]] ధన్వంతరీకుల.{{ఆధారం}} వైద్య నారాయణ ధన్వంతరి ధన్వంతరీకుల కులానికి ముూల పురుషుడు.{{ఆధారం}} నాయిబ్రాహ్మణులనుధన్వంతరీకులను వైద్యధన్వంతరి బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది [[అధర్వణ వేదం|అధర్వణ వేదానికి]] ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది [[భారత దేశం]]లో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న [[వైద్యం]]. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. [[శస్త్రచికిత్స]] చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్రదాయములు ఉన్నాయి.
[[దస్త్రం:Godofayurveda.jpg|200px|thumb|[[ధన్వంతరి]], ఆయుర్వేద వైద్యుడు ]]
 
"https://te.wikipedia.org/wiki/ఆయుర్వేదం" నుండి వెలికితీశారు