నేతకాని వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 27:
 
==రాజకీయ విశేషాలు==
2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి చంద్రశేఖర్ పై 95,180 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://www.thehindu.com/news/national/telangana/new-entrants-to-try-their-luck-from-peddapalli/article26680701.ece/amp/</ref> ఈయన రాజకీయాలలో చేరకముందు ఎక్సైజ్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహించేవాడు.<ref>https://telanganatoday.com/all-you-need-to-know-about-trs-lok-sabha-candidates/amp</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నేతకాని_వెంకటేష్" నుండి వెలికితీశారు