పవిత్ర (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ఫోటో ఎక్కింపు
పంక్తి 23:
 
== కథ ==
అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కాపాడేందుకు పవిత్ర (శ్రియా) యుక్త వయస్సులోనే మేనమామ సంరక్షణలోనే పవిత్రురాలిగా మారుతుంది. రాజకీయ నాయకులు, స్వామీజీలు ఎంతోమంది విటులు ఆమె దగ్గరకు వస్తుంటారు. సమాజంలో తనకు జరిగినట్లే మరికొంతమందికి అన్యాయం జరుగుతుందని తెలుసుకున్న పవిత్ర మోడలింగ్‌లో మోసపోయిన ఆరుగురును రక్షించి, వారికి అన్యాయం చేసిన స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ శివ (శివాజీ) ను జైలుకు పంపిస్తుంది.
విటుడుగా ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమె గతాన్ని తెలుసుకున్న సుదర్శన్‌ (సాయికుమార్‌), తన రాజకీయ ఎదుగుదల కోసం తన కొడుకైన మున్నా (కౌశిక్‌బాబు)కు పవిత్రనిచ్చి పెండ్లి చేస్తాడు. ఆ తర్వాత ఆమెను చంపాలని ప్రయత్నించి, అనుకోకుండా తనే గుండెపోటుతో మరణిస్తాడు. అనంతరం జరిగిన పరిణామలతో ఎం.ఎల్‌.ఎ.గా నిలబడి పవిత్ర గెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/పవిత్ర_(2013_సినిమా)" నుండి వెలికితీశారు