గణేశన్ వెంకటరామన్: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 5:
వెంకటరామన్ అక్టోబరు 6, 1932 న [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం అనంతపురం జిల్లాలో జన్మిచాడు.<ref name="IAS Fellow" /> పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత ఆయన [[భాభా అణు పరిశోధనా కేంద్రం]] (BARC) లో చేరాడు. కల్పాక్కం లోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్<ref name="Saha and His Formula">{{cite book|url=https://books.google.com/books?id=TCbjwQmaXawC&pg=PA196&lpg=PA196&dq=ganesan+venkataraman+scientist&source=bl&ots=ILPtWRUO9Y&sig=8hHdpxcBG8zKLwNSvDYqPmynlJs&hl=en&sa=X&sqi=2&ved=0CEAQ6AEwBmoVChMI8OPOzPaiyAIVgy6UCh3_CAlN#v=onepage&q=ganesan%20venkataraman%20scientist&f=false|title=Saha and His Formula|author=Ganeshan Venkataraman|publisher=Universities Press|year=1995|isbn=9788173710179|pages=194}}</ref> లో పనిచేసాడు. అక్కడ ఆయన ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రమెంటేషన్ గ్రూపుకు డైరక్టరుగా ఉన్నాడు.<ref name="INSA profile" /> "కండెన్సేషన్ మేటర్ ఫిజిక్స్" పై పరిశోధనలు చేసి, 1966లో ముంబై విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి అందుకున్నాడు.<ref name="INSA profile" /> తరువాత ఆయన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంటు ఆర్గనైజెషన్ (డి.ఆర్.డి.ఒ) యొక్క అడ్వాన్స్‌డ్ న్యూమెరికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ గ్రూపుకు డైరక్టరుగా నియమితు డైనాడు.<ref name="INSA profile" /> ప్రభుత్వ ఉద్యోగంలో పదవీవిరమణ చేసిన తదుపరి ఆయన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఉప కులపతిగా తన సేవల నందించాడు.<ref name="A Hot Story" />
 
వెంకటరామన్ డి.ఆర్.డి.ఓ లో ప్రొఫెసర్ గా ఉన్న కాలంలో ఆయన అనేక పరిశోధనలు చేసాడు. వాటిలో న్యూట్రాన్ల పరిక్షేపణ, లాటిస్ డైనమిక్స్, పదార్థ యాంత్రిక ధర్మాలు, స్పటిక రహిత స్థితి వంటివి ముఖ్యమైనవి. ఆయన పరిశోధనలు అతి పెద్ద స్థాయిలో ఉన్న తార్కిక వలయాలు, సాంకేతిక బదిలీ వంటి అంశాలలో ఉపయోగపడ్డాయి.
 
డైనమిక్స్ ఆఫ్ పెర్‌ఫెక్ట్ క్రిస్టల్స్, బియాండ్ ద క్రిస్టల్ స్టేట్ వంటి గ్రంథాలతో పాటు అనేక పుస్తకాలు ప్రచురించాడు. అవి: జర్నీ ఇన్‌టు లైన్(సి.వి.రామన్ యొక్క జీవిత చరిత్ర) <ref name="Journey into light: life and science of C.V. Raman">{{cite book|url=https://books.google.com/books/about/Journey_into_light.html?id=YaTvAAAAMAAJ|title=Journey into light: life and science of C.V. Raman|author=Ganeshan Venkataraman|publisher=Indian Academy of Sciences|year=1988|isbn=9788185324005|pages=570}}</ref>, ఎ హాట్ స్టోరీ<ref name="A Hot Story" />, భాబా అండ్ హిజ్ మాగ్నటిక్ ఆబ్‌సెషన్స్ <ref name="Bhabha and His Magnificent Obsessions">{{cite book|url=https://books.google.com/books?id=OxBBimcMVpgC&dq=ganesan+venkataraman+scientist&source=gbs_navlinks_s|title=Bhabha and His Magnificent Obsessions|author=Ganeshan Venkataraman|publisher=Universities Press|year=1994|isbn=9788173710070|pages=209}}</ref> సాహా అండ్ హిస్ ఫార్ములా<ref name="Saha and His Formula" />. భౌతికశాస్త్ర పత్రిక<ref name="INSA profile" /> "ప్రమాణ" కు సంపాదకవర్గ సభ్యునిగా కూడా పనిచేసాడు.<ref name="Pramana">{{cite web|url=https://www.springer.com/physics/journal/12043|title=Pramana|date=2015|accessdate=October 2, 2015|publisher=Springer}}</ref> అనేక కీలక అంశాలను ఉపన్యాసాల రూపంలో తెలియజేసాడు.<ref name="Prof Ganesan Venkataraman, Honorary Professor at the Sri Sathya Sai Institute of Higher Learning Delivers 3rd Dr. Kulwant Rai Memorial Lecture">{{cite web|url=http://www.sify.com/finance/prof-ganesan-venkataraman-honorary-professor-at-the-sri-sathya-sai-institute-of-higher-learning-delivers-3rd-dr-kulwant-rai-memorial-lecture-news-press-releases-nlpxEgahfijsi.html|title=Prof Ganesan Venkataraman, Honorary Professor at the Sri Sathya Sai Institute of Higher Learning Delivers 3rd Dr. Kulwant Rai Memorial Lecture|date=15 November 2013|accessdate=October 2, 2015|publisher=Sify}}</ref><ref name="The Telegraph news">{{cite web|url=http://www.telegraphindia.com/external/display.jsp?mode=details&id=37253#.Vg4dUPmSxAB|title=The Telegraph news|date=11 November 2013|accessdate=October 2, 2015|publisher=The Telegraph}}</ref>
పంక్తి 33:
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:1932 జననాలు]]
[[వర్గం:విజ్ఞాన శాస్త్రసైన్సు రచయితలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:భారతీయ భౌతిక శాస్త్రవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/గణేశన్_వెంకటరామన్" నుండి వెలికితీశారు