పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
పట్టిసీమ ఎత్తిపోతుల ప్రాజెక్ట్ (విహంగ వీక్షణం )
]]
24 పంపులతో 7,476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు . ఆసియ ఖండంలోనే అతిపెద్ద పంపింగ్ వ్యవస్థలు కలిగిన ప్రాజెక్టుల్లో ఇదిఒకటి . ఈ ప్రాజెక్ట్ యొక్క గరిష్ట తరలింపు సామర్ధ్యం 240 cumecs(క్యూబిక్ మీటర్ /సెకండ్). ఈ 24 పంపుల ద్వార గోదావరి నీటిని [[పోలవరం ప్రాజెక్టు]] కుడి ప్రధాన కాల్వలోకి ఎతిపోసి కృష్ణ డెల్టా రైతులకి లబ్ది చేకూరుచాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం.బచావత్ ట్రిబ్యునల్ మరియు మధ్యప్రదేశ్,మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందం ప్రకారం 80 TMC ల గోదావరి నీటిని కృష్ణ నదిలోకి తరలించవాచ్చు. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] [http://indpaedia.com/ind/index.php/Pattiseema_Lift_Irrigation_Scheme] .పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తొలి నాళ్ళలో ఎన్నో అవాంతరాలను ఎదురుకుంది. నీటి నిల్వ సామర్ధ్యం లేదు అంటూ ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ]] దానిని తీవ్రంగా వ్యతిరేకించింది [http://www.thehindu.com/news/cities/Hyderabad/ysrc-opposed-to-pattiseema-jagan/article7614228.ece]
 
== పోలవరం కుడి కాలవ==