పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:పట్టిసీమ ఎత్తిపోతుల ప్రాజెక్ట్ .jpg|thumb|నిర్మాణదశ లో పట్టిసీమ ఎతిపోతల ప్రాజెక్ట్ ]]
[[దస్త్రం:పట్టిసీమ ఎత్తిపోతల .jpg|thumb|పట్టిసీమ వద్ద అంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]]]]
పట్టిసీమ ఎత్తిపోతల పధకం [[గోదావరి]] మరియు [[కృష్ణా నది|కృష్ణ]] నదులని అనుసంధానిస్తూ నిర్మించినా ఎత్తిపోతల పధకం [https://timesofindia.indiatimes.com/city/hyderabad/Krishna-meets-Godavari-in-first-river-linkage/articleshow/48992962.cms <nowiki>[1]</nowiki>].దేశ చరిత్రలో మొదటిసారిగా ఎటువంటి అంచనా వ్యయల పెంపు లేకుండా అనుకున్న సమయానికి పూర్తియి [[లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్|లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్]] లో స్థానం [http://www.thehindubusinessline.com/news/national/pattiseema-project-makes-it-to-limca-book-of-records/article9602318.ece పొందింది]. పోలవరం రిజర్వాయరు ప్రాజెక్టు కు ఎక్కువ సమయం పట్టుతున్నందున రాష్ట్రప్రభుత్వం ఎత్తిపోతల పథకం ద్వారా త్వరగా నీరు అందించటానికి ఇది చేబట్టింది.
 
=== ప్రాజెక్ట్ సమాచారం ===
[[దస్త్రం:పట్టిసీమ.gif|thumb|
పట్టిసీమ ఎత్తిపోతులఎత్తిపోతల ప్రాజెక్ట్ (విహంగ వీక్షణం )
]]
24 పంపులతో 7,476 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు . ఆసియ ఖండంలోనే అతిపెద్ద పంపింగ్ వ్యవస్థలు కలిగిన ప్రాజెక్టుల్లో ఇదిఒకటి . ఈ ప్రాజెక్ట్ యొక్క గరిష్ట తరలింపు సామర్ధ్యం 240 cumecs(క్యూబిక్ మీటర్ /సెకండ్). ఈ 24 పంపుల ద్వార గోదావరి నీటిని [[పోలవరం ప్రాజెక్టు]] కుడి ప్రధాన కాల్వలోకి ఎతిపోసి కృష్ణ డెల్టా రైతులకి లబ్ది చేకూరుచాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం.బచావత్ ట్రిబ్యునల్ మరియు మధ్యప్రదేశ్,మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందం ప్రకారం 80 TMC ల గోదావరి నీటిని కృష్ణ నదిలోకి తరలించవాచ్చు. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబునాయుడు]] [http://indpaedia.com/ind/index.php/Pattiseema_Lift_Irrigation_Scheme] .పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తొలి నాళ్ళలో ఎన్నో అవాంతరాలను ఎదురుకుంది. నీటి నిల్వ సామర్ధ్యం లేదు అంటూ ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ]] దానిని తీవ్రంగా వ్యతిరేకించింది [http://www.thehindu.com/news/cities/Hyderabad/ysrc-opposed-to-pattiseema-jagan/article7614228.ece]
 
 
== పోలవరం కుడి కాలవ==
{{Infobox mapframe|id=Q65607107|zoom=6 |frame-width=512|frame-height=400}}