కృష్ణా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
 
== భౌగోళిక స్వరూపం ==
* కృష్ణా జిల్లా [[పీఠభూమి]] మరియు తీర ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశ అత్యంత పర్యావరణ సంబంధిత ముఖ్యమైన చిత్తడినేలలో [[కొల్లేరు]] [[సరస్సు]] ఒకటి ఈజిల్లా లోనే పాక్షికంగా ఉంది.<ref> {{Cite web |title=District Resource Atlas-Krishna District |url=https://apsac.ap.gov.in/downloads/ocr_pdfs/Krishna_final.pdf| date=2018}}</ref>
===కొండలు===
* జిల్లాలో ప్రధాన కొండ ఒకే పొడవుతో [[నందిగామ]] మరియు [[విజయవాడ]] పట్టణముల మధ్య 24 కిలోమీటర్ల పరిధిలో ఉంది. దానిని [[కొండపల్లి]] అని పిలుస్తారు. జమ్మలవాయిదుర్గం, మొగల్రాజపురం మరియు [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] జిల్లాలోని ఇతర ప్రముఖ కొండలు.
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా" నుండి వెలికితీశారు