రైతు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి 2409:4070:2082:DBCA:81D2:2267:A669:837 (చర్చ) చేసిన మార్పులను 2409:4070:240F:A4D6:0:0:1C23:C0B0 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి రైతు మీడియా ఫైల్స్ కూర్పు చేసాను |
||
పంక్తి 1:
[[దస్త్రం:Bullocks with plow.JPG|thumb|alt=|250x250px|రైతు పొలంలో వ్యవసాయం చేయుటకు వెళుతున్న చిత్రం.]]
== చరిత్ర ==
[[వ్యవసాయం]] కొత్తరాతియుగంలోనే మొదలైంది. కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే [[సుమేరియన్ నాగరికత|సుమేరియన్లకు]] వ్యవసాయ కూలీలు ఉన్నారు.వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.<ref name="BoL">{{cite web|url=http://www.ansi.okstate.edu/breeds/|title=Breeds of Livestock - Oklahoma State University|publisher=Ansi.okstate.edu|date=|accessdate=2011-12-10|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20111224132431/http://www.ansi.okstate.edu/breeds/|archivedate=2011-12-24|df=}}</ref>[[సింధు లోయ నాగరికత]] నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.<ref>{{cite web|url=https://books.google.com/books?id=pU6dCgAAQBAJ&pg=PA96|title=Agriculture|last1=Brese|first1=White|year=1993}}</ref>▼
▲వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.<ref name="BoL">{{cite web|url=http://www.ansi.okstate.edu/breeds/|title=Breeds of Livestock - Oklahoma State University|publisher=Ansi.okstate.edu|date=|accessdate=2011-12-10|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20111224132431/http://www.ansi.okstate.edu/breeds/|archivedate=2011-12-24|df=}}</ref>
== పనిలో ప్రమాదాలు ==
[[దస్త్రం:Claas_Tucano_430_combine_harvester.jpg
వ్యవసాయంలో అనేక ప్రమాదాలు ఎదురౌతూంటాయి; ఇదొక ప్రమాదకరమైన పని.<ref>{{Cite web|url=https://www.cdc.gov/niosh/topics/aginjury/|title=Agricultural Safety|date=December 15, 2014|accessdate=|website=|publisher=NIOSH|last=|first=|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20071028181205/http://www.cdc.gov/niosh/topics/aginjury/|archivedate=October 28, 2007|df=}}</ref> రైతులు, రైతు కూలీలు పామూ పుట్రల కాట్లకు గురౌతూంటారు.<ref>{{Cite web|url=https://www.cdc.gov/niosh/topics/insects/|title=Insects and Scorpions|date=February 24, 2012|accessdate=|website=|publisher=NIOSH|last=|first=|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150903023922/http://www.cdc.gov/niosh/topics/insects/|archivedate=September 3, 2015|df=}}</ref> ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో కూడా వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా కద్దు.<ref>{{Cite journal|last=Kumaraveloo|first=K Sakthiaseelan|last2=Lunner Kolstrup|first2=Christina|date=2018-07-03|title=Agriculture and musculoskeletal disorders in low- and middle-income countries|url=https://doi.org/10.1080/1059924X.2018.1458671|journal=Journal of Agromedicine|language=en|volume=23|issue=3|pages=227–248|doi=10.1080/1059924x.2018.1458671|issn=1059-924X}}</ref>
|