"గుంతకల్లు (పట్టణం)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
ట్యాగు: 2017 source edit
చి (AWB తో వర్గం మార్పు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
|subdivision_name1 = [[అనంతపురం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[గుంతకల్లు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంతకల్లు]]లోనుగుంతకల్లులోను, ఇంజనీరింగ్ కళాశాల,మేనేజిమెంటు కళాశాల [[గుత్తి]]లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల [[అనంతపురం]]లోను, పాలీటెక్నిక్‌ [[బళ్ళారి]]లోను, ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
 
==నేపధ్యము==
[[అనంతపురము]] తరువాత మూడవ పెద్ద పట్టణము గుంతకల్లు. [[దక్షిణ మధ్య రైల్వే]] లోని 5 ప్రధాన డివిజన్ లలో మూడవది గుంతకల్ డివిజన్. ముంబై చెన్నై మధ్య ప్రధాన జంక్షన్ గా [[గుంతకల్లు]]కుగుంతకల్లుకు పేరు ఉంది. ఇక్కడ డీజిల్ లోకో షెడ్ ఉంది. ఇటీవలే ఇది 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. గుంతకల్లుకు ఆ పేరు ఎలా వచ్చింది అనగా ఇక్కడి పాత గుంతకల్లలో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద అని చెబుతారు. గుంతకల్లు స్టేషను మీదుగా ప్రతినిత్యము వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు ఇక్కడినుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజలు కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఇక్కడ పట్టాన జనాభాలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన హజారత్ వలి మస్తాన్ దర్గా చాల ముఖ్యమైనది. ప్రతి సంవత్సరము మొహర్రము తరువాత 15 రోజులకు ఇక్కడ జరిగే ఉరుసు మహోత్సవానికి [[కర్ణాటక]] [[మహారాష్ట్ర]] వంటి రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని పూజిస్తారు.
 
==దర్శనీయ ప్రదేశాలు==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పట్టణాలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2693600" నుండి వెలికితీశారు