కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

Bosch_Coimbatore.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Sealle. కారణం: (per c:Commons:Deletion requests/Files uploaded by Akashantony0).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|skyline =
|skyline_caption =కోయబత్తూరు గగనవీక్షణం
|type=నగరం}}
}}
'''కోయంబత్తూరు''' ({{lang-ta|கோயம்புத்தூர்}}), కోవై అని కూడా పిలుస్తారు ({{lang-ta|கோவை}}), [[తమిళనాడు]] రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం.<ref>[http://web.archive.org/web/20071001001501/www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&pt=c&va=&geo=-1881 Tamil Nadu: largest cities and towns and statistics of their population], World gazetteer</ref> కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం ''దక్షిణ భారత మాంచెస్టర్''గా పేరుగాంచింది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
 
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు