వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Reverted good faith edits by Geethananth2020 (talk): ఆధారం చేర్చలేదుకనుక . (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 62:
 
==అభియోగాలు==
2012 మే 25న అక్రమాస్తుల అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డారు. 3 నెలల్లోనే ఇవ్వాల్సిన బెయిల్ ఇవ్వకుండా 16 నెలల పాటు అప్పటి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కలసి అన్యాయంగా జగన్ ను చంచల్ గూడ జైలులో ఉండేలా చేశారుఉన్నారు. సెప్టెంబరు- 23-2013 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవన్నీ కూడా రాజకీయ కక్ష్యతో ఆనాటి ప్రభుత్వాలు పెట్టినవే తప్ప నిజమైన అభియోగాలు ఏమి లేవని ఇప్పటి వరకు ఈ కేసుల్లో వెలువడ్డ తీర్పులు ప్రకారం సుస్పష్టం.