1,11,044
edits
K.Venkataramana (చర్చ | రచనలు) (విస్తరణ) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
*విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదంనూనె ఎక్కువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
*పారిశ్రామికంగా పలుపరిశ్రమలలో ఆముదాన్ని వాడెదరు.ద్రవ మరియు ఘనకందెనలు చేయుటకు, ముద్రణ సీరాలను, సబ్బులను చేయుటకు (లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి, ఔషధ తయారిలో (ఆయింట్మెంట్లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్ ఆయిల్) ఉపయోగిస్తారు.
*మెచిన్‌కటింగ్‌ఆయిల్స్, రంగులతయారి (paints&dyes, వస్తువులను అతికించు జిగురుల (adhesives, రబ్బరు, వస్త్రపరిశ్రమలలో వినియోగిస్తారు<ref name="onlinelibrary.wiley.com">{{cite journal|title=Castor oil as a renewable resource for the chemical industry|last1=Mutlu|first1=H|last2=Meier|first2=MAR|date=January 2010|journal=[[European Journal of Lipid Science and Technology]]|volume=112|issue=1|pages=10–30|doi=10.1002/ejlt.200900138}}</ref>.
*నైలాన్, ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
*హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో, విమానయంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.
|