ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆకర్షణలు: ప్రైవేట్ పేజీ కావున
పంక్తి 294:
 
== సంస్కృతి ==
ప్రకాశం సంస్కృతి రెండు ప్రాంతాల (రాయలసీమ, కోస్తా) మేళవింపుగావుంది. ఒంగోలు డివిజన్ లోని ఈశాన్య భాగం గుంటూరుకు దగ్గరగా వుండే వ్యవసాయాధారిత ప్రధాన సంస్కృతికాగా, కందుకూరు డివిజన్ లో అలాలేదు. మార్కాపూర్ డివిజన్ లో కర్నూలు ప్రాంత మరియు గుంటూరు ప్రాంత సంస్కృతులు కలసినవున్నాయి. ఒంగోలు, కందుకూరు డివిజన్లలో ప్రధానంగా బియ్యం ఆహారం తీసుకోగా, మార్కాపూర్ డివిజన్లో రాగి, మొక్కజొన్న మరియు బియ్యం ఆహారంగావాడుతారు. ఈ జిల్లా తీరంలో వున్న మత్స్యకారుల సంస్కృతి ఈ జిల్లాకు వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ జిల్లా తెలుగు మాండలికం, బాగా ఎక్కువగా అర్థమయ్యే తెలుగు మాండలికాల్లో 2 వదిరెండవది.
 
== పశుపక్ష్యాదులు==
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు