హాలీ బెర్రీ: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
మూలాలు చేర్చాను
పంక్తి 7:
అకాడమీ అవార్డుతో పాటుగా 2000 దశకంలో ''ఎక్స్-మ్యాన్‌''(2000)లో ''స్టార్మ్'' పాత్ర'', స్వార్డ్‌ఫిష్'' (2001), ''గోతికా'' (2003) లాంటి థ్రిల్లర్లలో పాత్రలు, గూఢచారి తరహా సినిమా ''డై అనదర్ డే'' (2002)లో బాండ్ గర్ల్ ''జింక్స్'' పాత్ర వంటి మంచి అవకాశాలు పొందింది. ''ఎక్స్-మ్యాన్'' సీక్వెళ్ళు అయిన ''ఎక్స్-2'' (2003), ''ఎక్స్-మెన్: ద లాస్ట్ స్టాండ్'' (2006) సినిమాల్లో కనిపించింది. 2010 దశకంలో సైన్స్ ఫిక్షన్ సినిమా ''క్లౌడ్ అట్లాస్'' (2012), క్రైమ్ థ్రిల్లర్ ''ద కాల్'' (2013), ''ఎక్స్-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్'' (2014), యాక్షన్ సినిమాలు ''కింగ్స్‌మేన్: ద గోల్డెన్ సర్కిల్'' (2017), ''జాన్ విక్: చాప్టర్ 3 - పారాబెలమ్'' (2019) వంటి సినిమాల్లో చేసింది.
 
2000 దశకంలో హాలీవుడ్‌లో బెర్రీ అత్యధిక పారితోషకం అందుకున్న నటీమణుల్లో ఒకామె. అంతేకాక తాను నటించిన పలు సినిమాల నిర్మాణంలో భాగమైంది. [[రెవలాన్]] కంపెనీకి స్పోక్స్ మోడల్‌గా పనిచేసింది.<ref name="PSASNaSaR">{{cite news|first=Jennifer|last=Bayot|date=December 1, 2002|url=https://www.nytimes.com/2002/12/01/business/private-sector-a-shaker-not-a-stirrer-at-revlon.html|title=Private Sector; A Shaker, Not a Stirrer, at Revlon|newspaper=New York Times|accessdate=December 23, 2007}}</ref> మొదట డేవిడ్ జస్టిస్ అన్న బేస్‌బాల్ ఆటగాణ్ణి,<ref>[https://news.google.com/newspapers?id=7qtEAAAAIBAJ&sjid=frYMAAAAIBAJ&pg=4528,4789916 "Divorce between Halle Berry, David Justice final"], ''[[The Albany Herald]]'', June 25, 1997; accessed October 29, 2015.</ref> తర్వాత గాయకుడు-గేయ రచయిత ఎరిక్ బెనేట్‌ని,<ref name="ebony">"Halle's big year" (November 2002), ''[[Ebony (magazine)|Ebony]]''.</ref> ఆపైన నటుడు ఓలివియర్ మార్టినెజ్‌ని పెళ్ళిచేసుకుంది.<ref>{{cite మూడవmagazine|url=http://www.marieclaire.co.uk/celebrity/pictures/30309/0/the-carousel-of-hope-ball-celebrity-photos-jennifer-lopez-photos-halle-berry-photos.html|title=The భర్తCarousel మార్టినెజ్‌తోof Hope Ball|magazine=Marie Claire|date=October 25, 2010|accessdate=April 18, 2013|deadurl=bot: unknown|archiveurl=https://web.archive.org/web/20131015164151/http://www.marieclaire.co.uk/celebrity/pictures/30309/0/the-carousel-of-hope-ball-celebrity-photos-jennifer-lopez-photos-halle-berry-photos.html|archivedate=October 15, 2013|df=}}</ref> ఆమె బాయ్‌ఫ్రెండ్ మోడల్ గాబ్రియెల్ ఆబ్రేతో ఒక్కొక్కఒక బిడ్డనుఅమ్మాయిని,<ref>{{cite web|url=https://people.com/parents/halle-berry-has-a-baby-girl/|title=Halle Berry Has a Baby Girl|work=People|date=March 16, 2008|accessdate=February 28, 2019}}</ref> మూడవ భర్త మార్టినెజ్‌తో ఒక కొడుకుని కన్నది.<ref>{{cite web|last1=Duke|first1=Alan|title=Halle Berry gives birth to a son|url=http://edition.cnn.com/2013/10/06/showbiz/halle-berry-birth/|website=CNN}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హాలీ_బెర్రీ" నుండి వెలికితీశారు