15
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
(లంబాడి గిరిజనులు......) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
[[దస్త్రం:Hati ram ji mut main building in Tirupati.JPG|thumb|right|తిరుపతిలో హాతిరాం భావాజి మఠం వారి భవనము]]
[[దస్త్రం:A picture at Tirumala near temple.jpeg|thumb|కుడి|హాతీరాం భావాజీ శ్రీ వారితొ పాచికలాడుతున్న దృశ్య., తిరుమలలోని చిత్రం]]
[నిజాం కాలంలో 1917సంవత్సరం నుండే ఆదిమా గిరిజన లంబాడీలు తెలంగాణ లో st లుగా ఉన్నారు.... 1930 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు నుండే లంబాడీ గిరిజనులు తెలంగాణ అడవులలో జీవనం కొనసాగిస్తున్నారు...ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు, వారి యొక్క దేశానికీ వెళ్ళడానికి రైళ్లు వేయాలని, అడవిలో పట్టాలు వేయడానికి పనులు ప్రారంభించారు,గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ కాబట్టి అప్పుడు కొంతమంది గిరిజన ప్రజలు బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు మా నివాసాలను మా అడవిని నాశనం చేయడానికి ఎవరో వచ్చారు అని బావిచ్చిన లంబాడి గిరిజనులు కొంతమంది బ్రిటిష్ వారిని చెప్పేశారు...లంబాడీలు శారీకంగా భారీ మనుసులు.. దృడమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు, వారిని చుసిన బ్రిటిష్ ప్రభుత్వం "long bodies"అని పేరు పెటింది. దీని నుండి లంబాడి అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం "క్రిమినల్ tribe చట్టం " అమలులోకి తెచ్చింది,, ఈ చట్టం ఉద్దేశం లంబాడి లు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడి లు నేరస్థ గిరిజనులు.. కావున వారిని బందించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది.అప్పుడు బ్రిటిష్ వారు లంబాడీ ల అడవిలోని గిరిజనుల తండాలపై పడడంతో,, లంబాడీలు అడవులలో పారిపోయారు.భారతదేశం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు అమాయకులు.. వారి పై ఎవరు దాడి చేసిన మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు ఈ సిద్ధాతం లంబాడి తెగ కూడా పాటించింది. ఆలా బ్రిటిష్ వారి నుండీ పారిపోయిన గిరిజనులు అడవులలో సంచార జీవనం కొనసాగించి.. సంచార తెగగా లంబాడి లు పిలవపడుతున్నారు.. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగ వారు ఐనా సరే ఆహారం,, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు.. ప్రస్తుతం తెలంగాణ లో తండాలు, గుడాలు, నిర్మించుకొని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు.. ముక్యంగా లంబాడి లు ప్రభుత్వం చేతిలో మోసపోయారు.. 1950లో రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు లంబాడీలను st జాబితాలో చేర్చకుండా dnt గా గుర్తించింది.. 20సంవత్సరాలు పోరాట ఫలితంగా 1976 రాజ్యాంగ సవరణ ప్రకారం తెలంగాణ లంబాడీలను st జాబితాలో చేర్చింది... లంబాడి గిరిజనులు అడవినే నమ్ముకొని తమ పశువులు మేపడానికి ,, తమ వ్యవసాయం చేయడానికి ...జీవనం కోసం అడవి ఉత్పతుల మీద ఆధారపడి జీవించారు... బయట సమాజం గురించి తెలియక.. ఇతర ప్రజలతో కలవక లంబాడీలు గిరిజనులు ఎన్నో కష్టాలు పడ్డారు.. లంబాడీల సంస్కృతీ సంప్రదాయాలు కట్టుబాట్లు ఎంతో గొప్పనైనవి ప్రత్యేకమైనవి.. "లంబాడీ" సుగాలీలు గిరిజనులలో 28 వ తెగ . వీరినే [[లంబాడ]], [[బంజారాలు]] అని కూడా అంటారు. [[హైదరాబాదు]]లోని [[బంజారా హిల్స్]] వీరి పూర్వీకులదేనని ఒక వాదన. వీరి నివాస ప్రాంతాలను [[తండా]]లు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్ళప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్ళు. లంబాడీ భాష, [[రాజస్థానీ]] ఉపశాఖకు చెందిన [[ఇండో-ఆర్యన్ భాష]].<ref>http://www.ethnologue.com/show_language.asp?code=lmn</ref> [[సవర భాష]] దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు. ప్రస్తుత గిరిజన తెగలలో వీరు ప్రతేక తెగగా కనిపిస్తారు.
1872లో [[నరహరి గోపాలకృష్ణమచెట్టి]] రచించిన [[శ్రీరంగరాజు చరిత్ర]] (సోనాబాయి పరిణయము) నవలలో రంగరాజు '''లంబాడి''' కన్య సోనాబాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన ఇంకో లంబాడీ వ్యక్తి ఆమెను [[కొండవీడు]]కు ఎత్తుకు పోతాడు. రంగరాజు [[కొండవీడు]] చేరుకుని సోనాబాయి తన మేనత్త కూతురని తెలిసి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను ప్రేమించిన లంబాడీ వ్యక్తి హతాశుడౌతాడు. లంబాడీలు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ధ సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని [[బళ్ళారి]] మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారు.
|
దిద్దుబాట్లు