హాలీ బెర్రీ: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్చాను
మరింత సమాచారం
పంక్తి 3:
[[వర్గం:1966 జననాలు]]
[[వర్గం:హాలీవుడ్ నటీమణులు]]
'''హాలీ మరియా బెర్రీ''' (1966 ఆగస్టు 14న '''మరియా హాలీ బెర్రీ'''గా జననం)<ref>Although ''[[Encyclopædia Britannica|Britannica Kids]]'' [http://kids.britannica.com/comptons/article-9389354/Halle-Berry gives a 1968 birthdate], ([https://web.archive.org/web/20120817132742/http://kids.britannica.com/comptons/article-9389354/Halle-Berry archived] from the original on August 17, 2012), she stated in interviews prior to August 2006 that she would turn{{nbsp}}40<!-- 40 is intentional --> then. See: [https://web.archive.org/web/20090103001746/http://www.femalefirst.co.uk/celebrity/Halle%2BBerry-9679.html FemaleFirst], [https://web.archive.org/web/20060525074438/http://www.darkhorizons.com/news06/berry.php DarkHorizons], [http://www.filmmonthly.com/Profiles/Articles/HalleBerryX3/HalleBerryX3.html FilmMonthly], and see also [http://www.cbsnews.com/stories/2004/07/20/earlyshow/leisure/celebspot/main630707.shtml Profile], cbsnews.com; accessed May 5, 2007.</ref> అమెరికన్ నటి. ''మాన్‌స్టర్స్‌ బెల్బాల్'' (2001)లో ఆమె నటనకు గాను [[అకాడమీ పురస్కారాలు - ఉత్తమ నటి|ఉత్తమ నటి విభాగంలో అకాడమీ పురస్కారం]] అందుకుంది. అకాడమీ పురస్కారం అందుకున్న ఏకైక [[ఆఫ్రికన్ అమెరికన్]] సంతతి మహిళగా నిలిచింది.<ref name="CCTV">{{cite web|url=http://www.cctv.com/program/cultureexpress/20080331/102068.shtml|title=Halle Berry, "Black Pearl" to win Oscar's Best Actress|author=Yang Jie|website=CCTV.com|accessdate=February 4, 2015}}</ref><ref name="indiewire">{{cite web|url=http://www.indiewire.com/article/the-diversity-gap-in-the-academy-awards-in-infographic-form|title=The Diversity Gap in the Academy Awards in Infographic Form|author=Paula Bernstein|website=IndieWire.com|accessdate=February 20, 2015|date=February 25, 2014}}</ref>
 
అకాడమీ అవార్డుతో పాటుగా 2000 దశకంలో ''ఎక్స్-మ్యాన్‌''(2000)లో ''స్టార్మ్'' పాత్ర'', స్వార్డ్‌ఫిష్'' (2001), ''గోతికా'' (2003) లాంటి థ్రిల్లర్లలో పాత్రలు, గూఢచారి తరహా సినిమా ''డై అనదర్ డే'' (2002)లో బాండ్ గర్ల్ ''జింక్స్'' పాత్ర వంటి మంచి అవకాశాలు పొందింది. ''ఎక్స్-మ్యాన్'' సీక్వెళ్ళు అయిన ''ఎక్స్-2'' (2003), ''ఎక్స్-మెన్: ద లాస్ట్ స్టాండ్'' (2006) సినిమాల్లో కనిపించింది. 2010 దశకంలో సైన్స్ ఫిక్షన్ సినిమా ''క్లౌడ్ అట్లాస్'' (2012), క్రైమ్ థ్రిల్లర్ ''ద కాల్'' (2013), ''ఎక్స్-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్'' (2014), యాక్షన్ సినిమాలు ''కింగ్స్‌మేన్: ద గోల్డెన్ సర్కిల్'' (2017), ''జాన్ విక్: చాప్టర్ 3 - పారాబెలమ్'' (2019) వంటి సినిమాల్లో చేసింది.
 
2000 దశకంలో హాలీవుడ్‌లో బెర్రీ అత్యధిక పారితోషకం అందుకున్న నటీమణుల్లో ఒకామె. అంతేకాక తాను నటించిన పలు సినిమాల నిర్మాణంలో భాగమైంది. [[రెవలాన్]] కంపెనీకి స్పోక్స్ మోడల్‌గా పనిచేసింది.<ref name="PSASNaSaR">{{cite news|first=Jennifer|last=Bayot|date=December 1, 2002|url=https://www.nytimes.com/2002/12/01/business/private-sector-a-shaker-not-a-stirrer-at-revlon.html|title=Private Sector; A Shaker, Not a Stirrer, at Revlon|newspaper=New York Times|accessdate=December 23, 2007}}</ref> మొదట డేవిడ్ జస్టిస్ అన్న బేస్‌బాల్ ఆటగాణ్ణి,<ref>[https://news.google.com/newspapers?id=7qtEAAAAIBAJ&sjid=frYMAAAAIBAJ&pg=4528,4789916 "Divorce between Halle Berry, David Justice final"], ''[[The Albany Herald]]'', June 25, 1997; accessed October 29, 2015.</ref> తర్వాత గాయకుడు-గేయ రచయిత ఎరిక్ బెనేట్‌ని,<ref name="ebony">"Halle's big year" (November 2002), ''[[Ebony (magazine)|Ebony]]''.</ref> ఆపైన నటుడు ఓలివియర్ మార్టినెజ్‌ని పెళ్ళిచేసుకుంది.<ref>{{cite magazine|url=http://www.marieclaire.co.uk/celebrity/pictures/30309/0/the-carousel-of-hope-ball-celebrity-photos-jennifer-lopez-photos-halle-berry-photos.html|title=The Carousel of Hope Ball|magazine=Marie Claire|date=October 25, 2010|accessdate=April 18, 2013|deadurl=bot: unknown|archiveurl=https://web.archive.org/web/20131015164151/http://www.marieclaire.co.uk/celebrity/pictures/30309/0/the-carousel-of-hope-ball-celebrity-photos-jennifer-lopez-photos-halle-berry-photos.html|archivedate=October 15, 2013|df=}}</ref> ఆమె బాయ్‌ఫ్రెండ్ మోడల్ గాబ్రియెల్ ఆబ్రేతో ఒక అమ్మాయిని,<ref>{{cite web|url=https://people.com/parents/halle-berry-has-a-baby-girl/|title=Halle Berry Has a Baby Girl|work=People|date=March 16, 2008|accessdate=February 28, 2019}}</ref> మూడవ భర్త మార్టినెజ్‌తో ఒక కొడుకుని కన్నది.<ref>{{cite web|last1=Duke|first1=Alan|title=Halle Berry gives birth to a son|url=http://edition.cnn.com/2013/10/06/showbiz/halle-berry-birth/|website=CNN}}</ref>
 
తన కెరీర్‌లో మొత్తంగా ఒక అకాడమీ అవార్డు (''మాన్‌స్టర్స్ బాల్''), ఎమ్మీ అవార్డు (ప్రైమ్‌టైమ్), గోల్డెన్ గ్లోబ్ అవార్డు (''ఇంట్రొడ్యూసింగ్ డొరోతీ డాన్‌డ్రిడ్జ్''), రెండు సిల్వర్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారాలు (''ఇంట్రొడ్యూసింగ్ డొరోతీ డాన్‌డ్రిడ్జ్, మాన్‌స్టర్స్ బాల్'') అందుకుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హాలీ_బెర్రీ" నుండి వెలికితీశారు