సత్యజిత్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రచయితలు తొలగించబడింది; వర్గం:కోల్‌కతా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
సత్యజిత్ రే కాదు, ఆయన పేరు సత్యజిత్ రాయ్
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Biography
| subject_name = సత్యజిత్ రేరాయ్
| image_name = Satyajit Ray in New York (cropped).jpg
| image_size = 220px
| image_caption = సత్యజిత్ రేరాయ్
| date_of_birth = [[మే 2]] [[1921]]
| place_of_birth = [[కొలకత్తా]], [[భారతదేశము]]
పంక్తి 11:
 
| occupation = చలన చిత్ర నిర్మాత, రచయత
| spouse = విజయా రేరాయ్ (బిజొయా రేరాయ్)
}}
'''సత్యజిత్ రేరాయ్''' ([[మే 2]] [[1921]]–[[ఏప్రిల్ 23]] [[1992]]) భారతదేశంలోని [[బెంగాల్]] రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సినీ దర్శకుడు, [[రచయిత]]. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు.<ref name="britannica">{{cite encyclopedia
| title = Ray, Satyajit.
| encyclopedia = Encyclopædia Britannica
| publisher = Encyclopædia Britannica Inc.
| id = <http://www.britannica.com/eb/article-9062818>
| accessdate = }}</ref> కలకత్తాలో ఒక ప్రముఖ [[బెంగాలీ]] కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రేరాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, [[రవీంద్రనాథ్ టాగోర్]] స్థాపించిన [[శాంతినికేతన్]] లోని [[విశ్వభారతి]] విద్యాలయము లోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రేరాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత [http://en.wikipedia.org/wiki/Jean_Renoir జాన్ రెన్వా]ను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా [http://en.wikipedia.org/wiki/Bicycle_Thieves బైసికిల్ థీవ్స్] తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు.
 
రేరాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా [[పథేర్ పాంచాలీ]], కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), [[సంగీతము]], [[సినిమాటోగ్రఫీ]], కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రేరాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రేరాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నాడు.
 
[[దస్త్రం:Satyajit ray with oscar.jpg|thumb|250px|upright|1992లో సత్యజిత్ రాయ్ గౌరవ ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి భారతీయునిగా నిలిచాడు.]]
 
1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) సత్యజిత్ రేకిరాయ్కి అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు.<ref>{{cite web|url=http://aaspeechesdb.oscars.org/link/064-24/|title=Acceptance Speeches: Satyajit Ray|accessdate=22 April 2013|publisher=[[Academy of Motion Picture Arts and Sciences]]}}</ref>.
 
== తొలి జీవితము ==
రేరాయ్ తాత ఉపేంద్రకిషోర్ రేరాయ్ చౌదరి, ఒక [[రచయిత]], తత్త్వవేత్త, ప్రచురణకర్త మరియు [[బ్రహ్మ సమాజం]] నాయకుడు. ఉపేంద్రకిషోర్ కొడుకు సుకుమార్ [[బెంగాలీ]]లో నాన్సెన్స్ [[కవిత్వము]] (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, [[నవ్వు]] పుట్టించే కవిత్వము) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త మరియు విమర్శకుడు. సత్యజిత్ సుకుమార్, సుప్రభ దంపతులకు 1921 మే 2న జన్మించాడు. రేకురాయ్‌కు 3 సంవత్సరములు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయముతో రేనిరాయ్‌ని పెంచింది. రేరాయ్ కళల పై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రము చదివాడు. శాంతినికేతన్ పై చిన్న చూపు ఉన్నప్పటికీ <ref>{{Harvnb|Robinson|2003|p=46}}</ref> తల్లి ప్రోద్బలముతో టాగూర్ కుటుంబము పై గౌరవముతో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు [http://en.wikipedia.org/wiki/Nandalal_Bose నందలాల్ బోస్] <ref>{{Harvnb|Seton|1971|p=70}}</ref> [http://en.wikipedia.org/wiki/Benode_Behari_Mukherjee వినోద్ బిహారీ ముఖర్జీ] నుంచి నేర్చుకున్నాడు, [[అజంతా గుహలు]], [[ఎల్లోరా గుహలు]], [[ఎలిఫెంటా గుహలు]] దర్శించి భారతీయ కళల పై మక్కువ పెంచుకున్నాడు.<ref>{{Harvnb|Seton|1971|pp=71–72}}</ref> సత్యజిత్ రేరాయ్ మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది.
==దర్శకత్వం వహించిన సినిమాలు==
ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు :
పంక్తి 46:
# ఆగంతక్
 
== రచయితగా సత్యజిత్ రేరాయ్ ==
ప్రపంచానికి సత్యజిత్ రేరాయ్ ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా ఆయన బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంబించిన "సందేశ్" పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రేరాయ్ తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రేరాయ్ పిల్లల కోసం "ఫెలూదా" అన్న డిటెక్టివ్ ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో - ఫెలూదా, అతని కజిన్ తపేష్ మరియు జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రేరాయ్ ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాసాడు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది. సత్యజిత్ రేరాయ్ కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు ఆయనకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్లానువాదం చేసారు. సత్యజిత్ రేరాయ్ పిల్లల నవల - "ఫతిక్ చంద్" తెలుగు లోకి కూడా అనువదితమైంది.
 
ఇవి కాక, సినిమాలు తీయడం గురించి ఆయన అనేక వ్యాసాలు రాశాడు. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదితం అయ్యాయి కూడా.
పంక్తి 62:
 
== సూచికలు ==
{{Commonscat|Satyajit Ray|సత్యజిత్ రేరాయ్}}
{{Reflist}}
{{భారతరత్న గ్రహీతలు}}
"https://te.wikipedia.org/wiki/సత్యజిత్_రాయ్" నుండి వెలికితీశారు