"భారత జాతీయపతాకం" కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
(అనువాదం)
(అనువాదం)
[[దస్త్రం:Flag of India.svg|250px|thumb|భారత జాతీయపతాకం జండా నిష్పత్తి: 2:3]]
 
'''భారత జాతీయ పతాకం''' అన్నది దీర్ఘ చతురస్రాకారంలో [[కాషాయం]], [[తెలుపు]], [[ఆకుపచ్చ|పచ్చ]] రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన [[అశోకచక్రం|అశోక చక్రం]]<nowiki/>తో ఉంటుంది. 1947 జూలై 22న [[భారత రాజ్యాంగ పరిషత్]] సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న [[భారత డొమినియన్|భారత డొమినియన్‌]]<nowiki/>కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ [[భారత దేశం|భారత గణతంత్రానికి]] అధికారిక పతాకంగా స్వీకరించారు. భారతదేశంలో ''తిరంగా'' ({{lang-hi|तिरंगा|translit='''Tiraṅgā'''<!-- THIS Hindi SPELLING IS CORRECT: PLEASE SEE [[Wikipedia:Enabling complex text support for Indic scripts]] -->}}) లేక ''ట్రైకలర్'' ({{Lang-en|Tri-color}}) అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి. [[పింగళి వెంకయ్య]] రూపకల్పన చేయగా 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న [[భారత జాతీయ కాంగ్రెస్]] పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం.
 
== ప్రతీక ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2694375" నుండి వెలికితీశారు