హైదరాబాదుపై పోలీసు చర్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , కూడ → కూడా , అభ్యర్ధి → అభ్యర్థి, → (2) using AWB
→‎అ(న)ల్ప విషయాలు: ++సాంస్కృతికంగా..
పంక్తి 29:
చర్య చేపట్టింది భారత సైన్యమే అయినా, దీనిని పోలీసు చర్య అన్నారు, సైనిక చర్య అనలేదు. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి:
నిజాము అప్పటికే హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రక్రియలో భాగంగా పాకిస్తానుతో మంతనాలు నెరుపుతున్నాడు. బ్రిటను టోరీ పార్టీ నాయకులతో కూడా సంబంధాలుండేవి. [[ఐక్యరాజ్యసమితి]]కి హైదరాబాదు విషయాన్ని అప్పటికే నివేదించి ఉన్నాడు. భారత ప్రభుత్వమేమో హైదరాబాదు దేశ అంతర్భాగమని వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో సైనిక చర్య చేపడితే స్వంత భూభాగంపైనే సైన్యాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చిందనే ప్రశ్న ఉద్భవిస్తుందని తలచి, ప్రభుత్వం దీనిని ''పోలీసు చర్య'' అని పిలిచింది.
 
== సాంస్కృతికంగా.. ==
[[హైదరాబాదుపై పోలీసు చర్య|పోలీసు చర్య]] గురించి [[అడ్లూరి అయోధ్యరామకవి]] ''పోలీసు చర్యలు'' పేరుతో బుర్రకథ రచించాడు.<ref>{{Cite web|url=https://archive.org/details/in.ernet.dli.2015.395228|title=పోలీసు చర్య}}</ref>
 
==బయటి లింకులు==
Line 35 ⟶ 38:
*[http://www.pakistanlink.com/Opinion/2005/May05/06/06.HTM అవతలి వైపు వాదన]
 
== మూలాలు ==
<references />
[[వర్గం:తెలంగాణ చరిత్ర]]