ప్రకాశం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 71:
 
'''ప్రకాశం జిల్లా''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క తొమ్మిది [[కోస్తా]] ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. <ref> {{Cite web|url=https://desap.cgg.gov.in/jsp/website/gallery/Prakasam2015.pdf| title =Handbook of statistics 2015 Prakasam district| archiveurl=https://web.archive.org/web/20190721104446/https://desap.cgg.gov.in/jsp/website/gallery/Prakasam2015.pdf=|archivedate=2019-07-21|author=Chief Planning Officer, Prakasam District|date=2015}}</ref>
<ref> {{Cite web|url=http://des.ap.gov.in/jsp/pdf/DHB%20prakasam%202013-14.pdf| title =Handbook of statistics 2014 Prakasam district (searchable pdf)| archiveurl=https://web.archive.org/web/20180713072848/http://des.ap.gov.in/jsp/pdf/DHB%20prakasam%202013-14.pdf|archivedate=2018-07-13|author=Chief Planning Officer, Prakasam District|date=20152014}}</ref>
ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము [[ఒంగోలు]]. ఒంగోలు జిల్లా [[ఫిబ్రవరి 2]],[[1970]]వ తేదీన, [[నెల్లూరు]], [[కర్నూలు]] మరియు [[గుంటూరు]] జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది. తరువాత [[డిసెంబర్ 5]],[[1972]]వ తేదీన, జిల్లాలోని [[కనుపర్తి]] గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, [[ఆంధ్ర కేసరి]] [[టంగుటూరి ప్రకాశం పంతులు]] జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా" నుండి వెలికితీశారు