ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి సరియైన పేరాకు తరలించు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 131:
== భౌగోళిక పరిస్థితి ==
[[File:Andhra Pradesh and Telangana Physical.jpeg|right|thumb|250px| ఆంధ్ర ప్రదేశ్ మరియు [[తెలంగాణ]] భౌతిక పటము]]
[[దస్త్రం:Godavari satellite view.jpg|right|thumb|250px|కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)]]<ref>{{Cite web|url=https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|title=AP Economy in Brief 2017|date=2017|accessdate=2019-07-21|publisher=Directorate of Economics & Statistics, Government of Andhra Pradesh|archiveurl=https://web.archive.org/web/20190722134621/https://desap.cgg.gov.in/jsp/pdf/APEconomyinBrief_2017.pdf|archivedate=2019-07-21}}</ref>
ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు ఉన్నాయి. [[కోస్తా]] ఆంధ్ర, మరియు [[రాయలసీమ]]. రాష్ట్రములో 13 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు ఉన్నాయి. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ముఖ్య నగరాలు [[విశాఖపట్నం]], [[విజయవాడ]], [[కాకినాడ]], [[ఏలూరు]], [[రాజమండ్రి]], [[తిరుపతి]], [[కర్నూలు]], [[నెల్లూరు]], [[గుంటూరు]],[[ఒంగోలు]], మరియు [[మచిలీపట్నం]]. [[గోదావరి నది|గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.<ref>{{Cite book| last =ఎస్.వి.|first=నరసయ్య| title = ఆంధ్ర ప్రజలు-సిరిసంపదలు| accessdate = 2018-05-14| date = 1953| url = http://archive.org/details/in.ernet.dli.2015.328515}}
</ref>
 
==వాతావరణం==
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు