తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
== చరిత్ర ==
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ప్రజలు వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోడు వ్యవస్థను కూడా ఉపయోగిస్తారు. వ్యవసాయ శాఖలో క్షేత్ర స్థాయిలో, రాష్ట్రస్థాయిలో, శిక్షణా సంస్థలలో, ప్రయోగశాలలో దాదాపు 3900మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
 
== లక్ష్యం ==