అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారపెట్టె మార్చు
చి పటము చేర్చు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
'''అద్దంకి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు మండల కేంద్రము. పిన్ కోడ్: 523 201., ఎస్.టి.డి. కోడ్ = 08593.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.8167|frame-long=79.9833|type=point|id=Q65665421|title=అద్దంకి}}
==అద్దంకి చరిత్ర ==
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ప్రచురణ, పేజీ 80</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం ఇక్కడే లభించింది. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు