"ఆలూరి భుజంగరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు గారు రాహుల్ సాహిత్య సదనం ను స...)
 
గుడివాడకు చెందిన ఆలూరు భుజంగరావు గారు రాహుల్ సాహిత్య సదనం ను స్థాపించి, అనేక రాహుల్ సాంకృత్యాయన్ రచనలను తెనిగించారు. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్,సుఖదేవ్, మరెంతమందో దేశభక్తులతో కలసి పని చేసినటువంటి శ్రీ యశ్ పాల్ గారు రచించిన - అప్పటి సంగతులతో కూడిన స్వాతంత్ర్య పోరాట గాధ 'సింహావలోకన్'నూ, మరెంతో విమర్శనాత్మక విప్లవ సాహిత్యాన్నీ తెనిగించారు.
ఇంకా ఈ వ్యాసాన్ని పెంచవలసి ఉంది.
 
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/269523" నుండి వెలికితీశారు