ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==అర్రి గురించి==
ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి ముఖ్యమయిన సాంకేతికంగా అవార్డులు పొందిన పరికరాలని అత్యున్నత ప్రమాణాలతో తయారుచేస్తున్న సంస్థ.జెర్మనీ(Germany)కి చెందిన అర్రి గ్రూప్ కంపెనీ(ARRI group company) తయారుచేస్తూ,అమ్ముతూ,అబివృద్దిచేస్తూ,ఈ ఉత్పత్తులకి ప్రామాణికంగా నిలిచింది.ఈ కంపెనీ
* [[16ఎంఎం,35ఎంఎం మరియు 65/70 ఎంఎం మూవీ కెమేరాలు]] (Movie Camera),వెలుతురు
* ప్రసరించే రకరకాలయిన [[దీపాలు]] (Lights),
* [[కటకాలు]] (Lens),
* [[ఫిల్మ్ స్కాన్నేర్లు]] (Film Scanners),
* [[ప్రోజేక్టేర్లు]] (Projectors),
* [[వైద్య సంబంధ పరికరాలు]] (Medical Equipment)
* [[ఇతర ఉపకరణాలు]] (Accsseries)
అత్యదికంగా తయారుచేస్తున్న అగ్రగామి సంస్థ.
ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి చెందిన ఉత్పత్తులు,సేవలకి మొట్టమొదటి స్థానములో ఉంది.వీరి ఉత్పత్తులకి ఎన్నో అవార్డులు వచ్చాయి.