చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి osm పటము చేర్చు ట్యాగు: 2017 source edit |
Arjunaraoc (చర్చ | రచనలు) చి update infobox ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{Infobox India AP Village}}
'''చినగంజాము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>., మండలము.
▲'''చినగంజాము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>., మండలము. పిన్ కోడ్: 523 135., ఎస్.టి.డి.కోడ్ = 08594.
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.7|frame-long=80.25|type=point|id=Q5100085|title=చినగంజాము}}▼
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామ సమీపంలోని [[కొమ్మమూరు]] కాలువ వద్ద అనేక [[బౌద్ధ]] ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన [[విహారాలు]] ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. [[బుద్ధ విగ్రహం]], మట్టికుండలు, [[పాళీ]]భాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉంది. [4]
Line 102 ⟶ 10:
==గ్రామ భౌగోళికం==
▲{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|frame-lat=15.7|frame-long=80.25|type=point|id=Q5100085|title=చినగంజాము}}
#చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామము, ముఖ్యంగా [[ఉప్పు]] తయారీకి ప్రసిద్ధి.
#[[గుండ్లకమ్మ]] నది ఇక్కడే [[బంగాళాఖాతము|బంగాళా ఖాతము]]లో కలుస్తుంది. చారిత్రకమైన [[మోటుపల్లి|మోటుపల్లె]] రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరములో ఉంది.
|