అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చి title కూడా అవసరంలేదు
ట్యాగు: 2017 source edit
చి →‎పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు: వికీపీడియాకు అనువుగా మార్చు
ట్యాగు: 2017 source edit
పంక్తి 31:
రాళ్ళపల్లి చెరువు.
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ శ్రీదేవీ భూదేవీ సమేత మాధవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి (మే నెలలో) నుండి ఐదు రోజులపాటు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహించెదరు. మరుసటి రోజున(బహుళ పాడ్యమి నాడు, స్వామివారి ఆలయప్రవేశ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించెదరు. బహుళ విదియ నాడు, ఉత్సవాల ముగింపు సందర్భంగా రాత్రికి స్వామివారికి పుష్పయాగం వైభవంగా నిర్వహించెదరు. స్వామివారికి శ్రీ చక్రస్నానం, మహా పూర్ణాహుతి పూజలు వైభవంగా జరిపెదరు. తరువాత ఒక రోజు భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
#శ్రీ వింధ్యవాసినీ సమేత శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం (వేయి స్తంభాల గుడి), భవాని కూడలి
#శ్రీ వింధ్యవాసినీ సమేత శ్రీ నగరేశ్వరస్వామివారి ఆలయం (వేయి స్తంభాల గుడి), భవాని కూడలి:- ఈ ఆలయంలో 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారం రాత్రి అయ్యప్ప పీఠం ప్రారంభించారు. ముందుగా 18 మెట్లకు పూజలు నిర్వహించిన తరువాత, కలశస్థాపనగావించారు. అరోజు నుండి ప్రతి రోజూ ఈ పీఠం వద్ద స్వామివారికి, నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించెదరు. ఈదేవాలయంలో ప్రతి సంచత్సరం లగనే, ఈ సంవత్సర గూడా, నవంబరు 12 నుండి 41 రోజులపాటు అయ్యప్ప దీక్షాధారులకు ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించెదరు. [7]
#శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం
#శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలో చారిత్రిక నేపథ్యం కలిగిన ఈ పురాతన శివాలయానికి భక్తుల, దాతల ఆర్థిక సహకారంతో, 30 లక్షల రూపాయల వ్యయంతో, 28 ఆడుగుల ఎత్తయిన ఒక రథాన్ని తయారుచేస్తున్నారు. ఇందుకోసం 20 టన్నుల టేకును కొనుగోలుచేసి రథం తయారీని చేపట్టినారు. 2016లో వచ్చు మహాశివరాత్రికి ఈ రథాన్ని సిద్ధంచేసి, పాత శివాలయం నుండి ఒక అర కిలోమీటరు వరకు ఈ రథాన్ని త్రిప్పవలయునని భక్తుల ఉవాచ. పాత శివాలయంలో, ఈ రథం తయారీ కొరకు, ఆరుగురు వ్యక్తులు, గత 8 నెలలుగా శ్రమించుచున్నారు. [8]
#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ కమఠేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ చక్ర సహిత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం.
#శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం, గాంధీ బొమ్మ కూడలి
#శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం, గాంధీ బొమ్మ కూడలి:- ఈ క్షేత్ర ఏకాదశ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం, మహాశివరాత్రి నాడు ప్రారంభించెదరు. ఉదయం ఆరు గంటలకు నగర సంకీర్తన, ఏడు గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, అలంకరణ, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం, రాత్ర్కి జాగరణ ఉంటుంది. లింగోద్భవ కాలంలో శ్రీ ఊమా సహిత శ్రీ సచ్చిదానందస్వామివారలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, జాగరణ ఉంటుంది. శనివారం ఉదయం శివకల్యాణం, మద్యాహ్నం 12 గంటలకు రుద్రహోమం, పూర్ణాహుతి నిర్వహించెదరు. [15]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 20వ వార్షికోత్సవం, 2016,మార్చి-1వ తెదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. [12]
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.
#శ్రీ వినాయకస్వామివారి ఆలయం.
#శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం
#శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలో, ఒంగోలు రహదారిపై రాజీవ్ నగర్ లో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-24వ తేదీ బుధవారం ఉదయం 11-59 కి, ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం సందర్భంగా, విఘ్నేశ్వరపూజ, చండీ యాగం, ప్రత్యంగిరా హోమం, శ్రీ సుబ్రహ్మణ్య హోమం, నరఘోష యాగం, '''నూతన ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం ''' నిర్వహించారు. మద్యాహ్నం 12 గంటలకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [10]
#శ్రీ రామచంద్రస్వామివారి అలయం:- అద్దంకి పట్టణ పరిధిలోని చిన్నగానుగపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో హనుమత్, సీతా, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2016,ఫిబ్రవరి-28వ తేదీ మాఘబహుళ పంచమి, ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా సాగినది. [11] ఆలయం
#శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలోని ఉత్తర బలిజపాలెంలో కొలువైయున్న ఈ పురాతన ఆలయంలో, నృసింహస్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశినాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [13]
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు. [4]
#త్రిశక్తి పీఠం, మాహా బాలా త్రిపురసుందరీ అద్వైత సాధనానిలయం:- స్థానిక దామావారిపాలెంలోని ఈ సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు, 2016,నవంబరు-25వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [14]
#శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం:- అద్దంకి పట్టాంలోని శ్రీరాంనగర్‌లోని ఎస్.టి.కాలనీలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు గ్రామోత్సవం నిర్వహించినారు. 16వతేదీ శుక్రవారంనాడు విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. [18]ఆలయం
 
==అద్దంకి పట్టణ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు