అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బ్యాంకులు: వికీపీడియాకు అనువుగా మార్చు
ట్యాగు: 2017 source edit
చి లింకుల సవరణ
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
{{అయోమయం}}
{{infobox India AP Town}}
'''అద్దంకి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక పట్టణము (నగర పంచాయితీ) మరియు మండల కేంద్రము<ref>[{{ Cite web|title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడులో జనగణన గణాంకాలు | url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత}}</ref>. ప్రభుత్వంరెడ్డిరాజుల నిర్వహించినతొలిరాజధానిగా 2011ప్రఖ్యాతి. గణాంకాలతొలి జాలగూడు]</ref>తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
 
==అద్దంకి చరిత్ర ==
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>{{Cite book |title=ఆంధ్రప్రదేశ్ దర్శిని, |date=1982 ప్రచురణ, పేజీ |page=80}}</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం ఇక్కడే లభించింది. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు.
అద్దంకి [[రెడ్డి రాజులు|రెడ్డి రాజుల]] తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>. [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]], తన దివ్య [[ఘంటము]]తో [[ఆంధ్రమహాభారతము|మహాభారత]] కావ్యాన్ని అద్దంకిలో పూర్తి చేసారు. అద్దంకి, ఆంధ్రమహాభారతాన్ని అసంపూర్ణముగా మిగిలిపోకుండా కాపాడిన నేలగా ప్రాముఖ్యత పొందినది. ఈ పుణ్య భూమిపై మొదలుపెట్టిన ఏ మంచి కార్యమైనా విజయవంతమౌతుందని ఇక్కడి ప్రజల నమ్మకము.
 
అద్దంకి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం. దీనిని మొదట రెడ్డి రాజులు తమ రాజధానిగా చేసుకొన్నారు. తర్వాత వీరు తమ రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చుకొన్నారు. వీరి కాలంలో ''''ఎర్రన''''అనే మహా కవి ఉండేవాడు. ఈయన మహా భారతంలో ఒక పర్వాన్నీ పూర్తి చేసినప్పటికి తను పూర్తి చేసానని చెప్పలేదు. తర్వాత తరం వారు ఆయన భాషా శైలిని అర్దం చేసుకొని ఇది కచ్చితంగా ఎర్రన పూర్తి చేసి ఉంటాడని భావించారు. అదే నిజం అయినది. ఈ ఊరిలో ఒక శాశనంశాసనం లభ్యం అయినది. ఆ శాశనంలో ఈ విధంగా వ్రాసి ఉంది. "అద్దంకిలో 101 గుళ్ళు కాని, 101 బావులు కాని లేవు అని చెప్పేవారు తరువాయి జన్మలో గాడిదగా పుట్టు గాక" అని వ్రాసి ఉంది. అందుకే అద్దంకిని పద్య శాసనానికి పుట్టినిల్లు అంటారు. [[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
ప్రస్తుతం అద్దంకి మారినప్పటికీ అద్దంకి యొక్క గొప్పతనం చిరస్మనీయం. అద్దంకిలో "గుండ్లకమ్మ" అనే నది ప్రవహిస్తున్నది. ఈ నది ప్రక్కన ఇటుకలను తయారు చేస్తారు.
 
పంక్తి 56:
[[వ్యవసాయం]]
==అద్దంకి పట్టణ విశేషాలు==
శ్రీ దాస భారతీయ జానపద కళా క్షేత్రం:- అద్దంకిపట్టణంలో 2015,[[డిసెంబరు]]-20వ తేదీనాడు, ఈ కళాక్షేత్రం ఆవిర్భవించింది. [9]
 
== ఇవి కూడా చూడండి ==
[[అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం]]
 
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 74,904 - పురుషుల సంఖ్య 37,882 -స్త్రీల సంఖ్య 37,022
;అక్షరాస్యత (2001) - మొత్తం 59.51% - పురుషుల సంఖ్య 70.41% -స్త్రీల సంఖ్య 48.40%
[http://www.onefivenine.com/india/villag/Prakasam/Addanki] గ్రామాల గణాంక వివరాల లింకులు.
[http://censusindia.gov.in/PopulationFinder/Population_Finder.aspx] గ్రామాల కుటుంబాల గణాంకాలు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు