ఇతర వెనుకబడిన తరగతుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
 
== తాజా పరిణామాలు ==
*23.7.2019 న ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు చట్టం చేసి బిల్లును ఆమోదించారు.
*చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.
*ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న రజక, వడ్డెర, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది.