దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Ramarao Yarra.jpg|thumb|RAMARAOరామారావు YARRAయర్రా|alt=|ఎడమ|293x293px]] నా పేరు యర్రా రామారావు.చెప్పుకోవటానికి,రాసుకోవటానికి పెద్దగా ఏమి లేదు.
 
== పుట్టింది, పెరిగింది ==
 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[గుంటూరు జిల్లా]], ఫిరంగిపురం మండలం, [[పొనుగుపాడు (ఫిరంగిపురం)|పొనుగుపాడు]] గ్రామం.
 
== చదివింది ==
పొనుగుపాడు, నరసరావుపేట., (గుంటూరు జిల్లా)
 
== చేసింది ==
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నందు చిరు ఉద్యోగంలో ది.01.01.1969న ఆరంగేట్రం.ఆ తర్వాత వివిధ హోదాలలో నలుభై సంవత్సరాలు సర్వీసు చేసి చివరగా Extension Officerవిస్తరణాధికారి (PRపంచాయితీ రాజ్ & RDగ్రామీణాభివృద్ధి) గా [[కారంపూడి|కారెంపూడి]] [[మండల ప్రజా పరిషత్|మండల ప్రజాపరిషత్]] నందు ది.31.0908.2009 న పదవీ విరమణ పొందాను.
 
== వికీపీడియాలో తొలి అడుగు ==
[[దస్త్రం:Yarra ramarao speaking about improvement of Telangana Village articles 01.jpg|thumb|తెలంగాణ గ్రామ వ్యాసాలపై జరిగిన అభివృద్దిని గురించి వివరిస్తున్న రామారావు|alt=|ఎడమ]]
2012 డిసెంబరు 16, 2012.16న
 
== చేసిన ఘనకార్యాలు ==
వికీపీడియాలో డిసెంబరు 16, 2012న రెండు సవరణలు, ఆతరువాతఆ తరువాత 2016 నవంబరు 29,2016న29నన రెండు సవరణలు. (మూడు సంవత్సరాల పదకొండు నెలల,పద్నాలుగు రోజుల కాలంలో కష్టపడి నాలుగు సవరణలు చేసాను.)
 
== చేస్తున్న ఘనకార్యాలు ==